Home » Tag » Station Ghanpur
స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే.. తాటికొండ రాజయ్య (Tati Konda Rajaiah) చుట్టూ కనిపించి వివాదాలు అన్నీ ఇన్నీ కావు. కడియం శ్రీహరి (Kadiam Srihari) తో విభేదాలు, సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కారణం ఏదైనా బీఆర్ఎస్ నుంచి టికెట్ దూరం చేశాయ్. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించినా.. బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రాకపోవడంతో..
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఓడిపోయింది. కేవలం నెలరోజుల్లో పదేళ్ళ పాలకులు దిగిపోయారు. నెల రోజులు తిరగకముందే ప్రధాన పార్టీలో రాజకీయ వలసలు మోదలైయ్యాయి. పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు… ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగానే ప్రక్కపార్టీల వైపు చూస్తున్నారు. వరుసగా కాంగ్రెస్ (Congress) తో మంతనాలు జరుపుతున్నారు.
తెలంగాణ రాకీయాల్లో కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి సర్పంచ్ నవ్య. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం, జానకీపురం సర్పంచ్‌గా ఉన్న నవ్య.. లోకల్
సర్పంచ్ నవ్య.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. శుక్రవారం ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు. దీంతో ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది.
తాటికొండ ఎమ్మెల్యే రాజయ్యతో ప్రత్యేక ఇంటర్యూ.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యతో ప్రత్యేక ఇంటర్వూ.
బీఆర్ఎస్ రాజయ్యతో ప్రత్యేక ఇంటర్వూ.
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించడంతో కొంత కాలంగా రాజయ్య ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అక్కడి నుంచి తానే పోటీ చేస్తానని, చివరి దశలో బీఫాం తనకే ఇస్తారంటూ అనుచరులకు చెప్తూ వస్తున్నారు.