Home » Tag » student
బ్లూ వేల్ గేమ్ మరోసారి వార్తల్లోకెక్కింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్‌కు దూరంగా ఉండాలని పిల్లలకు హెచ్చరిస్తున్నారు. అందుకే తమ పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నారేమో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కానుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. 'ముఖ్యమంత్రి అల్పాహారం' పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.400 కోట్లను కేటాయించనుంది.
ఐఐటీల్లో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. అందులో 2022-23లోనే నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా సోమవారం ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అసలింతకీ ఈ ఆత్మహత్యలకు బాధ్యులెవరు..? పిల్లల ప్రాణాలు బలిగొంటున్న కారణాలేంటి..?
బాగా చదివినా సరే.. అనుకున్న మార్కులు రావనే భయంతో కొందరు.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాం అనే బాధతో ఇంకొందరు.. ఇలా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలచివేస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. మార్కుల కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉందా?
శ్రీచైతన్యా కళాశాలలో చదువుతున్న సాత్విక్ ఆత్మహత్య వెనుక అసలు హంతకులు ఎవరు