Home » Tag » Students
ఆ ఆశలు వదులుకోండి... మీ పిల్లలు అక్కడ్నుంచి ఏ క్షణమైనా వెనక్కు వచ్చేయాల్సి రావచ్చు. లేదు లేదు వాళ్లను అక్కడ్నుంచి వెనక్కు పంపించేయవచ్చు.
ప్రెసిడెంట్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్న నిరసనలు ఇవి. వాళ్ల సంగతి తేలుస్తా వీళ్ల సంగతి తేలుస్తా అంటూ మధ్యలో మాపై పడ్డావేంటి అంటున్నారు అమెరికన్ సిటిజన్స్. టారిఫ్‌లు పెంచి వాళ్లను దారికి తేవడం ఏమో కానీ మా చావుకు తెచ్చావంటూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. నిరసన చేస్తున్న విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను తరిమికొట్టారు.
అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం 2వేల వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అపాయింట్మెంట్ విధానంలో ఉన్న చిన్న లోపాన్ని అడ్డుపెట్టుకుని బాట్స్ ద్వారా ఈ అప్లికేషన్స్ వేశారని గుర్తించినట్లు ప్రకటించింది.
అమెరికా వెళ్లి చదువుకోవడం నేటి యువతకు ఓ డ్రీమ్ల... ఎలాగోలా అగ్రరాజ్యంలో ఎంటరై అక్కడే చదివి అక్కడే ఉద్యోగం కొట్టేసి కాలర్ ఎగరేయాలన్నది వారి కోరిక.
అమెరికా... అదో ఆశల గమ్యం. అంతకుమించి ప్రెస్టీజ్.. అమెరికాలో చదువుతున్నారన్నా.. ఉద్యోగం చేస్తున్నారన్నా.. కాలర్ ఎగరేసుకొని మరీ తిరుగుతుంటారు ఇక్కడున్న వాళ్లు అదేంటో !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే... నేను అనుకుంటే అయిపోవాలంతే అన్నది ఆయన రూల్... లేటెస్ట్గా ఆయన విద్యాశాఖపై పడ్డారు. అసలు మనకు ఆ శాఖ అవసరమా అన్న థాట్ ఆయన మనసులో మెదిలింది. అంతే కొన్నిరోజుల్లోనే దాన్ని రద్దు చేసేశారు.
తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ మొదలైన మొదటి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మంచిర్యాలలో విద్యార్థులకు తెలుగు పేపర్‌కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు సిబ్బంది. ఎగ్జామ్ పేపర్ చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా విద్యాశాఖను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశాడు.