Home » Tag » style
నెయిల్ పాలిష్ అంటేనే తీరొక్క రంగు రంగులతో ఉండే ద్రవ పదార్థం.. ఏ నెయిల్ పాలిష్ వేళ్ల గోర్లకు ఎంత సులువుగా వేసకుంటాంమో.. అంతే సులువుగా తొలగించుకోవచ్చు. దీనికోసం నెయిల్ పాలిష్ రిమూవర్ అనే ఓ లిక్విడ్ దోరుకుంది. దాని ద్వారా గోర్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ ఆ ద్రవంతో తొలగించుకోవచ్చు.. అయితే ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ టైం లో సరైన పద్ధతులు పాటించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది మరి.
హాలీవుడ్ హీరో రేంజ్లో మహేశ్ తన కొత్త లుక్స్‌తో ఓ యాడ్‌లో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చాడు. అదేంటో మహేశ్ బాబు ఏ యాడ్ చేసినా హాలీవుడ్ హీరో రేంజ్లో కనిపిస్తాడు. అదే సినిమాల్లోకొచ్చే సరికి ఆ రేంజ్ మెరుపులుండవు. కారణం దర్శకుడి చేతకాని తనమా, మేకప్, సినిమాటోగ్రాఫర్ ఫెయిల్యూరా..?
సినిమాల్లో రంగు రంగుల బట్టలే కాదు. ఆఫ్‌లైన్ కూడా ఇప్పటి హీరోస్ మంచి అవుట్‌ఫిట్ మెయిన్టేన్ చేస్తున్నారు. చూసేందుకు సింపుల్‌గానే కనిపించినా.. వాళ్లు వేసుకునే ఒక్కో టీ షర్ట్ వేలల్లో ఉంటుంది. ఇప్పుడున్న హీరోల్లో ఆఫ్‌లైన్ స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ లీడ్‌లో ఉంటాడు.