Home » Tag » Subbaraju
మన టాలీవుడ్ లో స్టార్ నటులు ఒక్కొక్కరిగా పెళ్ళిళ్ళు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. సినిమాలతో బిజీగా ఉంటూనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు.
టాలీవుడ్ కి పెళ్లి సందడి వచ్చింది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, శోభితల వివాహం జరుగుతోంది.