Home » Tag » Successful Heroine
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. పాన్ ఇండియా మూవీస్ లో సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. అంతేకాక నేషనల్ వైడ్గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. పుష్ప సినిమాతో రష్మికకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ క్రష్ కాస్తా.. క్రష్మిక అయిపోతోంది. హీరోలు సైతం రష్మికను క్రష్మిక అని పిలుస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”2లో హీరోయిన్ గా నటిస్తోంది.