Home » Tag » Sukhesh Chandra sekhar
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో జైలుకెళ్ళిన సుఖేష్ చంద్రశేఖర్.. జైలు నుంచే అడ్వకేట్స్ ద్వారా లెటర్స్ పంపుతున్నాడు. లేటెస్ట్గా తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఈ ఇష్యూని బేస్ చేసుకొని లెటర్ రిలీజ్ చేశాడు.