Home » Tag » Sun Risers
సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఏమాత్రం అంచనాలు లేని లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడయంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే..
ఐపీఎల్ 18వ సీజన్ మొదలవుతున్న వేళ పలువురు మాజీ క్రికెటర్లు ఈ సీజన్ లో ఏ జట్టు బలంగా ఉందన్న దానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో నేడు హైదరాబాద్ టీంతో రాజస్థాన్ తలపడనుంది. ఇందులో హైదరాబాద్ టీం కి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
రాజస్థాన్ రాయల్స్ వంటి జట్టును ఓడించాలంటే, సన్ రైజర్స్ తన శక్తినంతా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తమ మొదటి మ్యాచులో రాయల్స్ తో తలపడనున్న ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు.
లాస్ట్ సీజన్లో రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ జట్టు, ఈరోజు జరగబోయే తన తొలి మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీకొనబోతుంది. ఈ ఐ పి ఎల్ లో అత్యంత పటిష్టంగా ఉన్నా జట్లలో ఎస్ ఆర్ హెచ్ ఒకటి. ఇలాంటి స్పెషలిస్ట్ టీమ్ కు కళ్లెం వేయడానికి రాజస్థాన్ రాయల్స్ జట్టులోని నలుగురు ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. అందులో ముందుగా, కెప్టెన్ సంజూ సాంసన్. సంజూ కెప్టెన్ గా ఎంత కూల్ గా ఉంటాడో, బ్యాట్స్ మెన్ గా అంత అగ్రెసివ్ గా ఉంటాడు.