Home » Tag » Sundar Pichai
సుందర్ పిచాయ్... గూగుల్ సీఈఓ... అలాంటివాడిని అవమానించిందో ఫ్లైట్ అటెండెంట్... అవతారాన్ని చూసి అతడ్ని అసహ్యించుకుంది. దారుణంగా ట్రీట్ చేసింది. కానీ అతనెవరో తెలిశాక... అతని మాటలు విన్నాక జై సుందర్.. జై ఇండియా అనుకోకుండా ఉండలేకపోయింది.
గూగుల్ CEO (Google CEO), భారత (Bharat) సంతతి వ్యక్తి గూగుల్ పిచాయ్ (Sundar Pichai) కి పదవీ గండం పొంచి ఉంది. ఆయన్ని ఆ CEO పదవి నుంచి తొందర్లోనే తప్పిస్తారన్న టాక్ నడుస్తోంది. జెమినీ AI ఇమేజ్ జనరేటర్ సేవలను నిలిపివేసిన ప్రభావం పిచాయ్ పై తీవ్రంగా పడుతోంది. ఆయన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాలని మేనేజింగ్ బోర్డు నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
సుందర్ పిచాయ్ చిన్నప్పుడు గడిపిన ఇంటిని తాజాగా ఆయన తండ్రి రఘునాథ పిచాయ్ విక్రయించారు. ఈ క్రమంలో రఘునాథ భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆ ఇంటిని కొనుగోలు చేసిన సినీ నిర్మాత, నటుడు మణికందన్ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి విక్రయం పూర్తైంది.