Home » Tag » Sunil Gavaskar
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.
వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) ను ఎలాగైనా గెలుచుకోవాలనే వ్యూహాలతో పలు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారత జట్టు మెగా టోర్నీ (Mega tournament) కోసం అమెరికా చేరుకుంది.
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాట్ తో దుమ్మురేపుతున్నాడు ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో 542 పరుగులు చేయాగా.. అతడి యావరేజ్ 67గా ఉంది.
టీ 20 (T20) వరల్డ్ కప్ (World Cup) కోసం సెలెక్టర్లు ప్రకటించిన జట్టపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ప్లేయర్స్ ను పక్కన పెట్టడంపై చర్చ జరుగుతోంది. తాజాగా సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ ను తీసుకోవాల్సింది అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.
రెండో సారి తండ్రి అవుతున్న సందర్భంగా కోహ్లి జట్టుకు దూరమవ్వడంపై సునీల్ గవాస్కర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు. ఏవో కారణాలతో కోహ్లి ఆడట్లేదనీ, ఐపీఎల్ కూడా ఆడడేమోనంటూ వ్యాఖ్యానించాడు.
ఎన్నో ఘనతలు సాధించిన అశ్విన్‌కు గౌరవార్థం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ఒక్కసారి అయినా అందివ్వాలని గతంలో కూడా గవాస్కర్ చెప్పాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌తో నేరుగా కెప్టెన్సీ గురించి గవాస్కర్ చర్చించాడు.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ఇంకా రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ అసలు సమరం ఆరంభం కానుంది.
ఇదివరకే జై షా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌లకు ఈ టికెట్లను అందించాడు. గోల్డెన్ టికెట్ పొందిన సెలబ్రిటీలు ప్రపంచకప్ జరిగినన్ని రోజులూ.. ఏ మ్యాచ్ అయినా ఉచితంగానే వీక్షించొచ్చు.
వన్డే ప్రపంచ కప్ కోసం ప్రకటించే జట్టులోనూ కేఎల్ ఉండే అవకాశాలు ఎక్కువే. దీంతో సూపర్ -4లో రాహుల్‌ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే, అతడిని తుది జట్టులోకి తీసుకోవాలంటే ఒకరిని రిజర్వ్‌కు పరిమితం చేయాల్సి ఉంటుంది.
టీమిండియా వెస్టిండీస్ పర్యటనపై మరోసారి లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. అసలు ఈ పర్యటనకు సీనియర్లను ఎందుకు సెలెక్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెలెక్టర్లను తిట్టిపోశాడు.