Home » Tag » super star
కొందరు అగ్ర దర్శకులు సినిమాల విషయంలో పక్కాగా ఉంటారు. తమ సినిమా తాము అనుకున్న విధంగా వచ్చే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. స్టార్ హీరోలతో చేసే సినిమాల కోసం ప్రాణం పెడతారు అనే మాట వాస్తవం.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా 28 సినిమాల్లో హీరోగా నటించాడు. దాదాపు అన్ని సినిమాల్లోనూ క్లీన్ షేవ్ తోనే కనిపించాడు.
కర్ణాటక (Karnataka) ఛాలెంజింగ్ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కలకలం రేపుతోంది. రేణుక స్వామి (Renuka Swamy) హత్య కేసులో ఆయనను మైసూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది.
మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamouli) సినిమా థియేటర్లోకి రావడం కోసం ఏండ్లకేండ్లు వెయిట్ చేయాల్సిందే. కానీ అనౌన్స్మెంట్ కోసం కూడా ఈగర్లీ వెయిటింగ్ తప్పడం లేదు.
సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
డైరక్టర్ త్రివిక్రమ్(Trivikram), సూపర్‌స్టార్ (Super Star) మహేశ్‌బాబు (Mahesh Babu) కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ గుంటూరు కారం(Guntur Kaaram). ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ (OTT) డేట్ కూడా లాక్ చేసుకుంది.
దర్శకదీరుడు (Star Director) రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ (Rajamouli-Superstar Mahesh) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'SSMB29'.. పాన్ వరల్డ్ (Pan World) లెవెల్లో తెరకెక్కతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచానాలున్నాయి. అడ్వెంచరెస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా సునామీ క్రియేట్ చేస్తుందని చాలా మంది ఫిక్సయిపోయారు. ఇంత భారీ హైప్ ఉన్న ఈ మూవీ కోసం మహేశ్ రంగంలోకి దిగిపోయాడు. వర్క్ షాప్ స్టార్ట్ చేసాడు.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్నాడు రౌడీ హీరో (Rowdy Hero) విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గీత గోవిందం (Geeta Govindam) కాంబినేషన్ రిపీట్ చేస్తూ పరుశురాం, విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో.. ఫ్యామిలీ స్టార్ (Family Star) పై అంచనాలు భారీగా ఉన్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూట్ ఆల్ మోస్ట్ పూర్తి అయ్యింది. సంక్రాంతి రేసులో జనవరి 12న ఈ సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న మూడో సినిమా కావడంతో మార్కెట్లోనే కాకుండా ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ అయితే ఉంది.
మహేశ్ బాబు సినిమా.. పనులు షురూ..