Home » Tag » Surat
కర్నాటక స్టేట్‌లో ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూ ఏ రేంజ్లో హాట్ టాపిక్‌గా మారిందో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం.
గుజరాత్‌లోని సూరత్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ముఖేష్‌కు పోటీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ముఖేష్‌ను ఎంపీగా ప్రకటిస్తూ ఈసీ లెటర్ రిలీజ్ చేసింది.
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో గుజరాత్ (Gujarat) నుంచి జేపీ నడ్డా (JP Nadda) తో పాటు గోవింద్ భాయ్ (Govind Bhai) డోలాకియా పేరు కూడా ఉంది. మరో ఇద్దరిని కూడా ప్రకటించింది. అయితే ఈ ఢోలాకియా ఎవరు ? అందరూ ఆయన గురించే సెర్చ్ చేస్తున్నారు.
బంగారం ప్రియులకు వరుస శుభవార్తలు.. బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గతంలో పెరిగిన ధరలతో పోలిస్తే.. ప్రస్తుతం ధరలు స్వల్పంగా ఉండడం గమనార్హం. నేడు గురువారం దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో తగ్గుతు వస్తుంది. దీంతో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450గా ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670కి చేరింది. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా గరిష్ట స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.
డైమండ్ దీనికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. అమ్మాయి మొదలు అలంకారం వరకూ దీనిని ఉపయోగించని వారు ఉండరు. ఇలాంటి వజ్రాల వ్యాపారానికి ప్రపంచంలో పేరు గణించింది బెల్జియంలోని యాంట్ వేర్స్. దీని పేరు చెబితే కాస్త ఈ వ్యాపారం మీద అవగాహన ఉండే వారు వజ్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు. అలాంటి వజ్రాల సామ్రాజ్యం మన భారత్ లో మెరిసేందుకు సిద్దం అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ భవనాన్ని నిర్మించేందుకు గుజరాత్ వేదికైంది. భారతావని సిగలో అందాల వజ్రపుకిరీటాన్ని సూరత్ నగరం ఏర్పాటు చేసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
గుజరాత్‌లోని సూరత్‌లో వజ్రాలు సేకరించే వీడీ గ్లోబల్ సంస్థకు ఇది దొరికింది. ఇది 0.329 కేరట్ల వజ్రం. దీనికి బీటింగ్ హార్ట్ అనే పేరు పెట్టారు కంపెనీ వాళ్లు. ఎందుకంటే ఈ వజ్రాన్ని చూడగానే వాళ్లకు అలా గుండె కొట్టుకుంటున్నట్లు అనిపించిందట.