Home » Tag » Surat Court
అవకాశం విలువ.. రాజకీయానికి తెలిసినంత మరెవరికీ తెలియదు ! అవకాశం అందలం ఎక్కిస్తుంది. అదే అవకాశం ప్రత్యర్థి మీద ఆయుధంగా మారుతోంది. చిన్న తప్పు.. అవతలి వ్యక్తికి ఆయుధంగా మారి.. మనల్నే కమ్మేయడానికి ఎక్కువ సమయం పట్టదు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సెంట్రల్ గవర్నమెంట్‌కు వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీలన్నీ సింగిల్ లైన్ ఫామ్ చేస్తున్నాయి. బీజేపీ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.
దేశ ప్రధానిని తీవ్ర పదజాలంతో విమర్శించినందుకు రాహూల్ కి రెండు సంవత్సరాల జైలు శిక్షపడింది.
రాహూల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో మోదీలో భయం ప్రారంభమైందా..
సూరత్ కోర్టు తీర్పు చెప్తూ రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీలుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామని కాంగ్రెస్ (Congress) చెప్తోంది. పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువున్నా కూడా 24 గంటలు కూడా గడవక ముందే రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటరీ (Loksabha Secretary) వేటు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.