Home » Tag » Surya
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై చాలా అంచనాలున్నాయి. పుష్ప సినిమాతో తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం చాలా ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
టాలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలో ఇప్పుడు పుష్ప 2 కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు అనే న్యూస్ కూడా సినిమా విషయంలో టెన్షన్ పెంచుతోంది ఫ్యాన్స్ కి.
ఇండియన్ సినిమాలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఓ సెన్సేషన్. ఆ కాన్సెప్ట్ దెబ్బకు బాలీవుడ్ హీరోలు షేక్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్నో సినిమాలు చేసారు గాని ఈ రేంజ్ కాన్సెప్ట్ ఎప్పుడూ రాలేదు. ఓ సాదా సీదా స్టార్ హీరోతో కాన్సెప్ట్ మొదలుపెట్టి... అగ్ర హీరోలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ కు వెళ్ళాడు.
తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై సూర్య ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని సూర్య ప్లాన్ చేస్తున్నాడు.
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విక్రమ్ అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాలో పరిచయం చేసిన విలన్ రోల్... రోలెక్స్ ఇప్పుడు సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్” ఇప్పుడు సినిమా ప్రేక్షకుల అందరికి ఓ రేంజ్ లో పిచ్చి లేపుతున్న సీరీస్. ఈ సీరీస్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఖైదీ సినిమాను ఇప్పటికీ మన తెలుగులో చూస్తూ ఉంటారు జనాలు. విక్రమ్ సినిమా కూడా ఓ రేంజ్ లో పాపులర్ అయింది.
పాన్ ఇండియా (Pan India) సినిమాల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎలాంటి కాంబినేషన్ అయినా వర్కౌట్ అయ్యేలా ఉంది.
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ (Kanguva) సినిమా పై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏకంగా పది భాషల్లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా.. అదిరిపోయేలా ఉంది. సూర్య (Surya) భయంగకరంగా కనిపిస్తున్నాడు.
స్కంద అట్టర్ ఫ్లాప్ తో బోయపాటి ప్లాన్ మారిపోయింది. ప్లాన్ ఎ వర్కవుట్ కాకపోవడంతో.. ప్లాన్ బి వైపు చూస్తున్నాడు. కలిసొచ్చిన హీరో కోసం కసరత్తులు స్టార్ట్ చేసి.. ఇంకో ఆరు నెలలపాటు కథపైనే కూర్చుంటాడట. ఇంతకీ బోయపాటి నెక్ట్స్ మూవీ హీరో ఎవరు? మళ్లీ బాలయ్య దిక్కు అవుతాడ?
రాజమౌళి చివరి సినిమా మహేశ్ మూవీ తర్వాతే ఉండబోతోందా? నిజంగానే ఈ డౌట్ రావడానికి కోటి కారణాలున్నాయి. అందులో కొన్నింటి మీద ఫోకస్ చేస్తే మహేశ్ బాబు తర్వాత మళ్లీ రాజమౌళి ఎవరితో సినిమా లు తీస్తాడు అంటే, అలాంటి ఊహాగానాలేవి లేవు.