Home » Tag » Sydney
పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్న జెర్సీ, క్యాప్ లను ధరించబోతున్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ సిడ్నీ నగరంలో పర్యటించారు. కుడోస్ బ్యాంక్ ఎరీనా లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ ని చూసేందుకు ఆస్ట్రేలియన్స్ తో పాటూ మన దేశానికి చెందిన వారు కూడా పాల్గొన్నారు. భారత ప్రధానికి అక్కడి ప్రజల్లో విశేష స్పందన లభించింది. అందరినీ ఆకట్టుకునేలా ప్రధాని మోదీ ప్రసంగించారు.