Home » Tag » symptoms
కరోనా ఒమిక్రాన్ వేరియెంట్‌కు సంబంధించి బీఏ 2.86 లేదా పిరోలా రూపం విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కోవిడ్ వేరియంట్ గత జూలైలో బ్రిటన్‌లో వ్యాపించింది.
కళ్లలో నుంచి రక్తస్రావం కలిగించే సరికొత్త వ్యాధి ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరమైన వైరస్ గా పరిగణించారు వైద్యనిపుణులు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గా దీనికి పేరు పెట్టారు. ఇది ఒకరకమైన పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని నిర్థారించారు.
కరోనా వైరస్ సరికొత్తగా రూపాంతరం చెంది ప్రాణాలను బలిగొంటుంది. నేటికీ దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ 10వేల కేసులు నమోదు అవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 6,155 కేసులు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. చివరగా గత సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి.