Home » Tag » Syria
గాజాలో హమాస్ స్టోరీకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడిపోయింది. లెబనాన్‌లో హిజ్బుల్లా కథ కూడా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో శత్రుదేశం ఇరాన్ కూడా మొస్సాద్ కొట్టిన దెబ్బతో గుడ్లు తేలేసింది. ఇక మిడిల్ ఈస్ట్‌లో అంతా ప్రశాంతమే అనుకున్నారంతా.
గాజాలో హమాస్ మిలిటెంట్లతో పోరాతుడున్న ఇజ్రాయెల్ సైన్యంపై ఊహించని విధంగా మరో వైపు నుంచి దాడి జరిగింది. ఆ దాడి చేసింది లెబనాన్, సిరియా. ఈ రెండు దేశాలు ఇప్పుడు పాలస్తీనాకు మద్దతుగా వచ్చాయి. మరోపక్క ఖతార్, ఇరాన్ లాంటి దేశాలు కూడా పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నాయి.