Home » Tag » t 20. cricket
టీ ట్వంటీ క్రికెట్ లో గత కొంతకాలంగా హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ దుమ్మురేపుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ లలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. షార్ట్ ఫార్మాట్ లో వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కిన తిలక్ వర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్ పైనా సత్తా చాటుడుతున్నాడు.