Home » Tag » T-20 Matches
సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది.
2021లో టి20 ప్రపంచకప్ జరగ్గా.. 2022లో ఆస్ట్రేలియా వేదికగా మరోసారి టి20 మహా సంగ్రామం జరిగింది. ఇక ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. అలాగే వచ్చే ఏడాది టి20 ప్రపంచకప్ కూడా జరగనుంది. 2021 నుంచి ప్రపంచకప్ ఈవెంట్స్ అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగుతూ వస్తున్నాయి. అయితే 2024లో జరిగే టి20 ప్రపంచకప్ మాత్రం అక్టోబర్ నెలలో కాకుండా జూన్ లో జరిగే అవకాశం ఉన్నట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ ఇన్ఫో తన నివేదికలో పేర్కొంది.
ఐర్లాండ్.. అంతర్జాతీయ క్రికెట్లో చిన్న దేశమే అయినా చిచ్చరపిడుగులా ఆడుతోంది! మేటి జట్లకే సవాల్ విసురుతోంది. చక్కని ఆటగాళ్లు వారి సొంతం. అందుకే మరోసారి టీమ్ఇండియా అక్కడ పర్యటించేందుకు సిద్ధమైంది.
టీమ్ఇండియా వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమైంది. దీంతో టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గురించి మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో గిల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భారత లెజెండరీ కెప్టెన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్లేయర్ ఎంఎస్ ధోనీ. ఎవరూ ఊహించని విధంగా భారత జట్టు సారధ్య బాధ్యతలు అందుకున్న అతను.. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో గుజరాత్ టైనాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరాయి. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్. చివరి నిమిషం వరకూ పోరాడి గెలిచిన చెన్నై. రన్నరప్ గా నిలిచిన గుజరాత్.
ఐపీఎల్లో ముంబై-చెన్నై అభిమానుల కామన్ ఫేవరెట్. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఐపీఎస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 13 ఏళ్లు ఐపీఎల్లో అభిమానులను అలరించిన రాయుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నాడంటే అటు ముంబై ఇటు చెన్నై అభిమానుల మనసుల్లో ఏదో తెలియని బాధ.
అభిమానం వెర్రి తలలు వేస్తోంది. ఓడిపోయామన్న బాధతో ప్రత్యర్థి ఆటగాళ్లపై సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూయడం ఫ్యాన్స్‌కు కొత్తేమీ కాదు..అయితే ఈ మధ్య ఆటగాళ్ల భార్యలను, పిల్లలను ఇందులోకి లాగుతున్నారు. వారిపై అసభ్య పదాలతో పోస్టులు పెడుతున్నారు.
IPL 2023 లీగ్ చివరి దశకు చేరుకుంది. టీమ్స్ మధ్య ప్లేఆఫ్స్ రేసు ఓ రేంజ్లో కొనసాగుతోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతీ మ్యాచ్, ప్రతీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీంతో మ్యాచ్ విన్నింగ్ మీదే కాదు.. రన్‌రేట్ మీద కూడా కాన్సట్రేట్ చేస్తున్నాయి టీమ్స్. దాదాపు అన్ని టీమ్స్ ఇంకా ఒకటో రెండో మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్‌పై విక్టరీతో టాప్లీడ్లో కొనసాగుతున్న గుజరాత్.. 18 పాయింట్లతో అఫిషియల్‌గా ప్లేఆఫ్స్‌కు చేరింది. మొత్తం పది టీమ్స్ ఆడే ఐపీఎల్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. ఇందులో మొదటి రెండు స్థానాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. దీంతో ప్లేఆఫ్స్‌లో నిలిచే టీమ్స్ టాప్ 2లో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి.