Home » Tag » T20
టీ ట్వంటీ క్రికెట్ లో వరల్డ్ ఛాంపియన్ గా ఉన్న టీమిండియా ఈ ఫార్మాట్ లో తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తోంది. గత ఏడాది అద్భుతంగా రాణించి ప్రపంచ విజేతగా నిలిచిన భారత్ ఇప్పుడు ఐసీసీ వార్షిక అవార్డుల్లోనూ దుమ్మురేపుతోంది.
టీ20 క్రికెట్ లో ఊహించని పరిణామం ఒకటి జరిగింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఈ అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ 20 ఓవర్లు స్పిన్ బౌలర్లే వేశారు.
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ పొట్టి క్రికెట్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. టీ ట్వంటీ క్రికెట్ లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ గెలిచి సంచలనం సృష్టించిన పాకిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ లో మాత్రం ఘోరపరాజయం పాలైంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయి క్లీన్ స్వీప్ పరాభవాన్ని చవిచూసింది.
ఇప్పుడంతా ధనాధన్ యుగం...మైదానంలోకి దిగామా...బాల్‌ను బాదామా...ఇదే యంగ్ క్రికెటర్ల ఫార్ములా. బౌలర్ బంతిని ఎలా వేసినా సరే...బంతి బౌండరీ దాటాల్సిందే. లేదంటే స్టాండ్స్‌లో పడాల్సిందే. ఆడేది పది బాల్సయినా ఒకే..20 రన్స్ కొట్టాల్సిందే.
భారత్,బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. పలువురు సీనియర్ క్రికెటర్లు, స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది.
క్రికెట్ అభిమానులకు మరో మూడు వారాల పాటు పండగే... యుఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ గురువారం నుంచే మొదలుకాబోతోంది. నిజానికి బంగ్లాదేశ్ తో జరగాల్సిన ఈ టోర్నీ అక్కడి అనిశ్చితి పరిస్థితులతో ఎడారి దేశానికి షిప్ట్ అయింది.
సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం త్వరలోనే బీసీసీఐ సెలక్టర్లు టీమ్ ను ఎంపిక చేయనున్నారు.
ఇంగ్లాండ్ టూర్ లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం భారత్ రెడీ అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది.