Home » Tag » T20 Series
జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న యంగ్ ఇండియా విజయంతో టూర్ ను ముగించాలని ఉవ్విళ్ళూరుతోంది.
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయంతో టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకుంది.
సఫారీ పర్యటనలో బిజీగా ఉన్న భారత క్రికెట్ జట్టు కొత్త ఏడాదిలో వరుస సిరీస్‌లు ఆడబోతోంది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. జనవరి 11 నుంచి జరగనున్న ఈ వైట్‌బాల్ సిరీస్‌కు త్వరలోనే జట్టును ప్రకటించనున్నారు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో భారత జట్టు సారథిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధత నెలకొంది. టీ ట్వంటీ ఫార్మాట్‌కు గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.
డిసెంబర్ 10వ తేదీ నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ జరుగనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమ కాలు చీలమండలో గాయం కారణంగా జట్టు నుంచి లుంగి ఎంగిడి తప్పుకున్నాడు. దీంతో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు రెండేళ్ల తర్వాత బ్యూరాన్ హెండ్రిక్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కానీ, తాత్కాలిక సారధి హార్దిక్ పాండ్యా కానీ లేరు. వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వగా.. మెగాటోర్నీ మధ్యలో గాయపడిన పాండ్యా ఈ సిరీసుకు కూడా దూరమయ్యాడు. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ లో వీళ్లిద్దరిలో భారత్‌కు సారధ్యం ఎవరు వహిస్తారు?
వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టు ఓటమిని ఫ్యాన్స్ మర్చిపోకముందే.. ఆసీస్‌తో టీ20 సిరీస్ మొదలైంది. వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన మూడు రోజుల తర్వాత తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఫ్యాన్స్ ఆ బాధను మర్చిపోవడానికి ఇది మంచి అవకాశం అని చాలా మంది అనుకున్నారు. కానీ రెండు జట్లలో ప్రధాన ప్లేయర్లు ఎవరూ ఈ సిరీస్ ఆడటం లేదు.
ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ విభాగంలో టీమ్ఇండియా శుభారంభం చేసింది.
ఐర్లాండ్ తో మూడు టీ 20 సిరీస్ ఆడేందుకు సిద్దమైన టీం ఇండియా.
తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉన్నాడని తెలిసి కూడా.. హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కెప్టెన్‌గా పనికిరాడని, స్వార్థపరుడని హార్దిక్‌ను దారుణంగా ట్రోలు చేశారు.
టెస్టుల్లో చిన్న జట్లకు కూడా పోటీ ఇచ్చే స్థితిలో లేని వెస్టిండీస్.. టీమ్ఇండియా ధాటికి ఏమాత్రం నిలవలేదన్నది అందరూ ఊహించిన విషయమే.