Home » Tag » T20 World Cup
ప్రపంచ క్రికెట్ లో దక్షిణాఫ్రికా అంత దురదృష్టమైన జట్టు మరొకటి ఉండదనే విషయం మరోసారి రుజువైంది. మెగా టోర్నీల్లో చోకర్స్ గా పిలిచే సఫారీలకు ఎప్పటికప్పుడు ప్రపంచకప్ అనేది కలగానే మిగిలిపోతోంది...
క్రికెట్ లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు... వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీల్లో సెమీఫైనల్ రేసు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ తో రెండు జట్ల పరిస్థితి తారుమారైంది.
ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ ను అభిమానులు ఎవ్వరూ అంత సులువుగా మరిచిపోరు. అపజయమే లేకుండా టైటిల్ పోరుకు దూసుకెళ్ళిన భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన పోరు చివరి వరకూ ఉత్కంఠగా సాగింది.
శ్రీలంకతో (Sri Lanka) టీ20 (T20) సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇక వన్డే సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ఇవాళ కొలంబో వేదికగా జరగనుంది.
ఐపీఎల్ , వన్డే ఫార్మాట్ లో నిలకడగా ఆడే టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ అంతర్జాతీయ టీ ట్వంటీల్లో మాత్రం ఎందుకో స్థాయికి తగినట్టు రాణించలేకపోతున్నాడు.
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా విడాకుల వార్తలు గత కొన్నిరోజులుగా షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ విడిపోవడం ఖాయమనే అంచనా కూడా వచ్చేసింది.
టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయానికి నజరానాగా బీసీసీఐ ప్రకటించిన 125 కోట్ల రూపాయల షేరింగ్ ఫార్ములా చర్చనీయాంశంగా మారింది.
భారత క్రికెట్ లో గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లో ముంబై సారథిగా పగ్గాల అందుకున్న తర్వాత ఫ్యాన్స్ నుంచి తీవ్ర ట్రోలింగ్ రావడం, దీనికి తోడు జట్టును సరిగా నడిపించలేకపోవడంతో విమర్శల పాలయ్యాడు.
టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ను విజేతగా నిలిపిన క్యాచ్ కు అరుదైన గౌరవం దక్కింది. టోర్నీలోనే ఇది అత్యుత్తమ క్యాచ్ గా నమోదైంది.