Home » Tag » Tabassum Shaik
నాడు హిజాబ్ కోసం ఉద్యమించిన ఒక ముస్లిం బాలిక ఇప్పుడు కర్ణాటకలో ప్లస్ 2 టాపర్గా నిలిచింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో 600 మార్కులకుగాను, 593 మార్కులు సాధించింది. నాడు హిజాబ్ కోసం పోరాటం చేస్తూ వైరల్ అయిన ఆ అమ్మాయి ఇప్పుడు టాపర్గా నిలిచి మరోసారి వార్తల్లోకెక్కింది.