Home » Tag » Tamil
స్టార్ హీరోయిన్ నయనతార ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ఆమెకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
వార్ 2 మూవీ ఇంకా పూర్తి కాలేదు. రిలీజ్ కి కూడా చాలానే టైం ఉంది. కాని ఈలోపే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయ్. ఈ సినిమా షూటింగ్ తాలూకు క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో పాగా వేస్తున్నారు. తమిళంలో కూడా మన తెలుగు సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. ఒకప్పుడు తెలుగుని తక్కువ చేసి చూసిన అరవ డైరెక్టర్లు అక్కడి స్టార్ హీరోలు తెలుగు మార్కెట్ దమ్ముపై క్లారిటీ రావడంతో ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు.
ఎక్కడికి వెళ్తే ఆ భాష, ఎవరు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో వాళ్లకు సమాధానం...” ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ నుంచి జరుగుతుంది అదే. ఇటీవల కన్నడ వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ కన్నడ స్పష్టంగా మాట్లాడాడు.
సినీ ఇండస్ట్రీ అన్న తరువాత చిన్న చిన్న గొడవలు కామన్. ఎవరు ఎవరితో గొడవ పెట్టుకున్నా ప్రొడ్యూసర్స్ జోలికి మాత్రం ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్‌తో పెట్టుకుంటే లైఫే ఉండదు కాబట్టి.
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్‌గా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో స్టార్ జోడీ నాగ చైతన్య, సమంత విడిపోయారు. తమిళ్లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నాకు అన్ని ఇండస్ట్రీల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటిస్తూ తన సత్తా చాటుతుంది.
2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు.. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్స్ జాబితా రిలీజ్ అయింది.
సరిగ్గా కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వీరి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రస్తుతం అరుంధతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది.
చిరు ఏం చేయలేకపోయాడు. బాలయ్య ఏం చేసినా తెలుగు మార్కెట్ కే పరిమితం అయ్యేలా ఉన్నాడు. ఇక ఏం చేసినా రెబల్ స్టార్ ప్రభాసే చేయాలి.