Home » Tag » Tamil Movies
తమిళ సినిమా యాక్టర్స్ కు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సినిమా వాళ్ళే రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిన గెలిచిన సరే సినిమా వాళ్ళదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో 1200 కోట్ల వసూళ్లని అచీవ్ చేశాడు.మల్టీస్టారర్ హిట్ తర్వాత దేవరతో సోలోగా పాన్ ఇండియాని ఏలాడు.. ఆల్రెండీ 1200 కోట్లు, 510 కోట్లు ఇలా రెండు సార్లు సాలిడ్ వసూళ్ల వరదని చూశాడు.
లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్టర్లలో ఇప్పుడొక ట్రెండ్ సెట్టర్. బడా హీరోలను డైరెక్ట్ చేస్తూ.. వారికి మాస్ హిట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ అయ్యాడు. దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించిన సమయంలోనే.. ఫ్యూచర్ మూవీస్, కథలు సిద్ధం చేసుకున్న ఈ సునామీ డైరెక్టర్.. వాటిని స్క్రీన్ పై అప్లై చేస్తూ.. అభిమానులకు షాక్కు గురి చేస్తున్నాడు.
కాజల్ తెగించేసింది. మొన్నామధ్య వచ్చిన తన ఫోటో షూట్ లో గ్లామర్ లుక్ తో షాక్ ఇచ్చింది కాజల్. పెళ్లి తర్వాత ఇక సినిమాలు చేయదనుకున్నారు. తల్లయ్యాక ఇక గుడ్ బై చెబుతుందన్నారు. కానీ బోల్డ్ గా అందర్ని, అవకాశాల్ని క్లీన్ బోల్డ్ చేస్తోంది.
సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు కూడా జాతకాలను తెగ నమ్ముతుంటారు. నిజానికి కామన్ పీపుల్ కంటే సెలబ్రెటీలకే జాతకాలంటే ఎక్కువ నమ్మకం. అందుకే సమయం దొరికినప్పుడు దైవధ్యానంలో గడిపేస్తుంటారు చాలా మంది. పూజలు యాగాలు చేయిస్తుంటారు. రీసెంట్గా రష్మిక మందన తన ఇంట్లో వేణుస్వామితో ఓ యాగం నిర్వహించింది. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా వేణు స్వామితో ఓ యాగం నిర్వహించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.