Home » Tag » tamilnadu
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాణిలా వెలిగింది, తమిళ రాజకీయాల్లో ఒక నియంతలా కొనసాగింది. తన మాటే శాసనం, తన చూపే చట్టంలా బతికింది. అహంకారం, అంతకుమించి అధికారం, అపరిమితమైన అవినీతి సొమ్ము ఇవన్నీ ఆమెను చివరి రోజుల్లో కాపాడలేక పోయాయి. జీవచ్ఛవంలా సెలైన్ బాటిల్లతో ఆఖరి ఘడియల్లో బతికేళ్ల తీసింది.
భారీ బడ్జెట్ సినిమాలు మోజులో పడి సినిమా ఇండస్ట్రీలు షేక్ అవుతున్నాయి. స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం..
వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏమో గాని ఆయన గురించి న్యూస్ మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా సోషల్ మీడియాని కూడా గట్టిగానే షేక్ చేస్తోంది.
నాజర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంత దగ్గరైన నటుడు. పుట్టింది తమిళనాడులో అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ నటుడి నుంచి చాలా బాగా ఆదరించారు.
టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బరోడాకు వరుస విజయాలు అందిస్తున్నాడు.
దేవర సునామీ రెండో సారి మొదలైంది. థియేటర్స్ లో వందలకోట్లు రాబట్టి, కామెంట్లకు, ట్రోలింగ్స్ కి గట్టి షాకే ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు ఓటీటీలో సునామీ క్రియేట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు తమిళ మూవీ సత్యం సుందరం ఓటీటీని షేక్ చేస్తూ వచ్చింది..
ఎట్టకేలకు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయ రంగ ప్రవేశాన్ని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. ఎప్పుడో పురుడు పోసుకోవాల్సిన రాజకీయ పార్టీకి ఇప్పుడు ఊపిరి ఊది, జెండా ఎగరేసారు విజయ్. దేశరాజకీయాల్లో తమిళ రాజకీయాలు చాలా భిన్నం.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం... చెన్నైకి 320 కి.మీ., పుదుచ్చేరికి 350 కి.మీ, నెల్లూరుకి 400కి.మీ దూరంలో ఉందని తెలిపింది.
తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య యుద్దానికి వేదిక కానుందా...? తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ పై పవన్ వ్యాఖ్యలు చేసారు అంటూ కేసు పెట్టడం వెనుక కారణం ఏంటీ...? ఇప్పుడు పవన్ కూడా కేసు పెట్టి కౌంటర్ ఇస్తారా...?
ఆయనో స్వామిజీ....శివరాత్రి వచ్చిందంటే చాలు...ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు, విదేశీయులను ఆశ్రమానికి పిలుస్తారు. అధ్యాత్మిక పాఠాలు చెబుతారు. తనను మించిన శివభక్తుడు ప్రపంచంలోనే లేరనేలా బిల్డప్ ఇస్తారు.