Home » Tag » tank bund
వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేష్ గురించే చర్చలు అన్నీ. ఎత్తైన విగ్రహంతో ఆకట్టుకునే బొజ్జ గణేశుడుని చూడటానికి దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఇక నిమజ్జన ఉత్సవం అయితే ఎంతో ఘనంగా జరుగుతుంది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన సస్పెన్షన్ బ్రిడ్జిని, బోటింగ్ సర్వీస్ ను, డ్రోన్ షో ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. లడ్డూ వేలం పాట కార్యక్రమంలో సందడి చేసిన నిర్వాహకులు. డీజే సౌండ్స్ నడుమ డ్యాన్సులు వేస్తూ ఉత్సవాలు జరిపిన యువతులు.
హైదరాబాద్ లో తరచూ ఏవో ఒక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దీనిపై ఎన్ని సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వాహన చోదకులు వేగాన్ని మాత్రం అదుపు చేయడం లేదు. తాజాగా ట్యాంక్ బండ్ సమీపంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిగా అదుపు తప్పి ఉంటే హూసేన్ సాగర్ నీటిలో పడిపోయేది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు.
అంటరాని తనం, అస్పృశ్యత, కుల నిర్మూల, సమాన హక్కులు, స్వేచ్ఛ, మహిళా స్వాతంత్యం అనే బీజాక్షరాలను తన మస్తిష్కంలో అను నిత్యం జపిస్తూ.. సమాజ శ్రేయస్సుకు పరితపించిన దూర దృష్టి గల మేధావి. అలాగే తన కోసం కాకుండా అందరి కోసం అట్టడుగు వర్గాల్లో చైతన్యం నింపాలనే సత్ సంకల్పంతో అద్భుతమైన రాజ్యంగాన్ని రచించిన గ్రంధకర్త, న్యాయవాది, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న, నవ జీవన సృష్టి ప్రదాత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్.
తెలంగాణ సచివాలయం తాజా ఫోటోలు మీకోసం
మండుటెండల నుంచి భాగ్యనగరం వాసులకు ఉపశమనం కలిగించిన తొలకరి వర్షం.
భారత్ లో చలామణిలో ఉండే చిల్లర నాణేలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండయా అవగాహనా కార్యక్రమం.
భాగ్యనగరం వీకెండ్ సిత్రాలు.. అవి చెప్పే ముచ్చట్లు