Home » Tag » teacher
విజయనగరం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో అమానుష ఘటన జరిగింది. తన ఫోన్ తీసుకుని ఇవ్వలేదనే కారణంతో టీచర్ను ఓ స్టూడెంట్ చెప్పుతో కొట్టింది.
28 ఏళ్లకే పొలిటికల్ ఎంట్రీ. రెండేళ్లలోనే ఎమ్మెల్యే పదవి. పనిలో సమర్థత.. అధినేత పట్ల విధేయత.. ఇవే వంగలపూడి అనితను నేడు ఆంధ్రరాష్ట్రానికి హోంమంత్రిని చేశాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి (Amaravati) ప్రాంతంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రోజులు మారిపోతున్నాయి. ఇంటర్నెట్ యుగంలో టీచర్లు- స్టూడెంట్స్ బంధాలు దారి తప్పుతున్నాయి. టీచర్లు స్టూడెంట్లతో అఫైర్స్ పెట్టుకునే దారుణ పరిస్థితులు మొదలయ్యాయి. కర్ణాటకలో ఓ ఇంటర్ విద్యార్థి, టీచర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్.
మంచిగా చదువుకోవాలి... ఎవరితో గొడవ పడొద్దు... ఇలాంటి మంచి బుద్దులు చెప్పే విద్యాసంస్థలో టీచర్లే కొట్టుకున్న సంఘటన కేరళలో జరిగింది. విద్యార్థుల ముందే జరిగిన ఈ గొడవలో ఏడుగురు ఉపాధ్యాయులు గాయపడ్డారు.
సోషల్మీడియాలో అకౌంట్ ఉంది కదా అని ప్రతి విషయంపైనా అడ్డగోలుగా పోస్టులు పెడితే ఎలా? బీజేపీ కార్యకర్తలు మరోసారి తమ కీప్యాడ్కి పని చెప్పారు. ఎడ్యుకేషనల్ ఫ్లాట్ఫామ్ 'అన్అకాడమీ'ని బ్యాన్ చేయాలంటూ ట్రెండింగ్ మొదలుపెట్టారు.
వివాహం ఒక పవిత్ర బంధం. ఒకరికి ఒకరు ఆజన్మాంతం కలిసి మెలిసి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవ్వడం కోసం లైఫ్ పార్ట్ నర్ గా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంచుకుంటారు. మరి వివాహేతర సంబంధం అంటే ఇక్కడ కూడా ఒకరిని ఒకరు ఎన్నుకుంటారు కాకపోతే ఒకరితో ఉంటూ మరొకరిని ఎంచుకుంటారు. ఇది ఒకరకమైన నేరమే. ఇలాంటి నేరాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కొంత ఆసక్తి కలిగించేలా ఉంది.