Home » Tag » Team indi
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మరో రసవత్తర పోరుకు అంతా రెడీ అయింది. మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ గురువారం నుంచే మొదలుకాబోతోంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి