Home » Tag » Teja
ఉదయ్ కిరణ్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. ఈ జనరేషన్‌కు ఉదయ్ ఎవరో తెలియదు కానీ 90స్ కిడ్స్ను అడిగితే తెలుస్తుంది ఉదయ్ కిరణ్ రేంజ్ ఏంటో..?
లాస్ట్ కు రతిక (Ratika) - తేజ (Teja) ఇద్దరూ మిగడటంతో మరింత టెన్షన్ గా ఫీల్ అయింది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి .. ఎలిమినేట్ చేయొద్దని వేడుకోగా.. తన చేతిలో ఏం లేదని.. ఓటింగ్ ముగిసింది. ఎవరు ఎలిమినేట్ అవుతారో.. వారి పేరు బోర్డు మీద కనిపిస్తుందని నాగార్జున చెప్పాడు.
టాలీవుడ్ హల్క్ రాణా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ హీరోగా వచ్చిన అహింస సినిమా ఈ రోజు థియేటర్స్‌లో రిలీజైంది.
రామబాణం మూవీ హీరోతో ప్రత్యేక ఇంటర్వూ.