Home » Tag » Teja Sajja
హనుమాన్ సినిమాతో యంగ్ హీరో తేజా సజ్జా ఇండియా వైడ్ గా ఫేమస్ అయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ యంగ్ సీనియర్ యాక్టర్ ఇప్పుడు తర్వాతి ప్రాజెక్ట్ లపై వర్క్ చేస్తున్నాడు.
రెబల్ స్టార్ వివాదాలకు దూరం.. డార్లింగ్ బేసిగ్గా కూల్.. అలాని తన జోలికొస్తే, తన ఫ్యాన్స్ మాత్రం కూల్ గా లైట్ తీసుకోరని మరోసారి ప్రూవ్ అయ్యింది. అవార్డు ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా కామెంట్లు కామెడీ కంటే కాంట్రవర్సీకే కారణమయ్యాయి.
ముందుగా మహేష్ బాబుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. కానీ ఎందుకో మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.
టాలీవుడ్లో బాలనటుడిగా లెక్కకు మించిన చిత్రాల్లో నటించాడు తేజా సజ్జా (Teja Sajja).. అవన్నీ మంచి హిట్లు సాధించాయి కూడా.. ఆ తర్వాత నందిని రెడ్డి ‘ఓ బేబీ’ (O Baby) సినిమాతో యువకుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తేజా రోల్‌కి మంచి పేరొచ్చింది. ఇక ఆ తర్వాత హీరోగా ‘జాంబి రెడ్డి’ (Zombie Reddy) చిత్రంతో తేజా సజ్జా హీరోగా అడుగుపెట్టాడు.
జై హనుమాన్ పోస్టర్ విడుదల
ఈగల్ వంటి ఢిపరెంట్ సినిమాలను తెరకెక్కించిన తేజ కార్తీక్ ఘట్టమనేనితో తేజ సజ్జ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. మూవీ టీం సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.
ఈ ఆఫర్ ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇది ప్రేక్షకులకు బంపర్ ఆఫరే. వంద రూపాయలకే తెలంగాణలోని అన్ని థియేటర్లలో బాల్కనీలో కూర్చుని సినిమాను ఆస్వాదించవచ్చు.
ఒక్క సినిమా కేవలం ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ (Blockbuster Hit) పడితే చాలు ఇక ఆ సినిమాలో నటించిన ప్రధాన ఆర్టిసులకి కొన్ని సంవత్సరాల పాటు సినిమా రంగంలో తిరుగుండదు. అదే హీరోకి అయితే ఇక చెప్పక్కర్లేదు. క్రేజ్ తో పాటు తన రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. సినిమా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ఆ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.
హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయం దర్శకుడు ప్రశాంత్ వర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాని తదుపరి భాగం జై హనుమాన్ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను ప్రశాంత్ వర్మ ప్రారంభించాడు.
తెలుగుకు సంబంధించి నైజాలో రూ.50 కోట్ల షేర్ మార్క్ దాటింది. ఇలా అనేక చోట్ల ఈ సినిమా.. పెద్ద సినిమాలను మించి రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో హనుమాన్ సంచలన విజయం సాధించింది. అక్కడ ఈ చిత్రం ఊహకందని రీతిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.