Home » Tag » TELANGANA
తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఆరున్నర గంటలుగా కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
భారత్ జోడో యాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చామని.. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించాం అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నామని తెలిపారు.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.
కలెక్టర్లు క్షేత్రస్తాయికి వెళ్లి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందన్నారు సీఎం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.
మాజీ మంత్రి కేటిఆర్ ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేసారు బంజారా హిల్స్ పోలీసులు.
మణికొండ లో హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. గత కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా అధికారులు ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచారు.
మాజీ మంత్రి కేటిఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్‌కు సరఫరా నిలిపివేస్తున్నట్టు కేఎఫ్ బీర్లు తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటించింది. కేఎఫ్తో పాటు హైకెన్ బీర్ల సరఫరా కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
గరికపాటి నరసింహారావు...సుప్రసిద్ధ అవధాని. తెలుగు రచయిత, మంచి ఉపన్యాసకుడు. తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకర్షించడంలో ముందుంటారు. ఎవరేమనుకున్నా...తాను మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తించడం లేదా ? పదే పదే ముఖ్యమంత్రికి అవమానాలు జరుగుతున్నాయా ? సొంత కేబినెట్ మంత్రులు పట్టించుకోవడం లేదా ? ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్సులోనూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించారు ? ఇదే కార్యక్రమంలో నటి జయసుధ...కనీసం నమస్కారం పెట్టలేదు.