Home » Tag » Telangana Assembly Meetings
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Meetings) లో తీవ్ర చెలరేగింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిప్యుటీ సీఎం భట్టి సబితా ఇంద్రా రెడ్డి (Sabita Inda Reddy) గురించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ అసెంబ్లీ (Telangana assembly meetings) లో మరోసారి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న బుధవారం కేటీఆర్ (KTR) ప్రసంగిస్తున్న సమయంలో.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ (BRS) మహిళా ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యలకు నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చాయి.
వెనకాల కూర్చున్న అక్కల మాటలు వింటే KTR JBSలో కూర్చోవాల్సి వస్తుందని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. CM వ్యాఖ్యలపై BRS నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని తిడుతున్నారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. CM తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సబిత డిమాండ్ చేస్తు.. మీడియా పాయింట్ వద్ద భావోద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) హాట్‌హాట్‌గా సాగుతున్నాయ్. నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో.. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS)శ్రేణులు యుద్ధం చేస్తున్నాయ్.
నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన హామీలతో పాటు బడ్జెట్ అంశాలపై చర్చించేందుకు ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది.
నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) మాట్లాడిన భాషపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). మేడిగడ్డకు (Medigadda Project) ఏం పీకనీకి పోయినవ్ అంటూ... కేసీఆర్ చేసిన కామెంట్స్ పై అసెంబ్లీలో ఫైర్ అయ్యారు.
తెలంగాణ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటి క్రితమే.. (Telangana) తెలంగాణ గవర్నర్ (Governor) తమిళి సై సౌందర్ రాజన్ (Tamil Sai Soundar Rajan) అసెంబ్లీ చేరుకున్నారు. కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగింస్తున్నారు.