Home » Tag » Telangana BJP
తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ హైడ్రా... కాంగ్రెస్ సర్కార్ కాస్త వెనకడుగు వేసినా జనంలోని అనుమానాన్ని తనవైపు తిప్పుకుంటూ బీఆర్ఎస్ చెలరేగిపోతోంది. కారు నేతలంతా మూసీ చుట్టు ప్రదక్షిణలు చేస్తూ హస్తాన్ని మురికినీటిలో ముంచడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇంత కీలకమైన సమయంలో తెలంగాణ బీజేపీ కాడి వదిలేసింది. మధ్యలోకి నన్ను లాగొద్దన్నట్లుంది కమలం నేతల తీరు.
ఎవరు అవునన్నా కాదన్నా.. తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకుంది అంటే దానికి కారణం బండి సంజయ్. తెలంగాణ బీజేపీలో ప్రతీ కార్యకర్త ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. తెలంగాణ అధ్యక్షుడిగా బండిని నిజమించిన తరువాత పార్టీలో కొత్త జోష్ వచ్చింది.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అహంకారంతో విర్రవీగిన ఆ పార్టీ నేతలను జనం కసితో మళ్లీ ఓడించారా... లేకపోతే తమ ఓట్లను బీజేపీకి బదిలీ చేయించిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ పని ఔట్..!!
లైవ్ లోనే యాంకర్ కి ..అదిరిపోయే కౌంటర్ వేసిన రఘునందన్ రావు..
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోనుంది. అభ్యర్థుల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడం... పవర్ ని ఎంజాయ్ చేయడం MIM ఓవైసీ బ్రదర్స్ కి మొదటి నుంచే అలవాటే. 10యేళ్ళ పాటు BRS కి అంటకాగిన మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి రెడీ అయింది. అందుకే హైదరాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులంతా అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) మళ్ళీ గెలవడం కష్టం.... అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగానే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP) సన్నాహాలు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలు మొదలైనాయి.
హైదరాబాద్ పార్లమెంట్ (Parliament Elections) అభ్యర్థిగా మొదటిసారిగా ఓ మహిళను బీజేపీ నిలబెట్టడం హాట్ టాపిక్ గా మారింది.