Home » Tag » TELANGANA CM
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచినా తమకు కేసీఆర్ దర్శనభాగ్యం కలగడం లేదంటున్నారు అక్కడి ప్రజలు. గెలిచి 8 నెలలైంది.
మైక్ ఉందని వాగేసి.. సోషల్ మీడియా ఉంది కదా అని రాసేసి.. ఇష్టం వచ్చినట్లు చేస్తే.. తాట తీస్తారు జాగ్రత్త. ప్రణీత్ ఎపిసోడ్‌తో ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఇవే.
రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళయింది. ఆంధ్రవాళ్ళంటే... తెలంగాణకి... తెలంగాణ వాళ్ళంటే ఆంధ్రవాళ్ళకి గొడవే లేదు. ఎవరి రాష్ట్రాలు వారివే. ఎవరి పాలన వాళ్ళదే. ఎవరి బతుకులు వాళ్ళవే. విద్యార్థులు, నిరుద్యోగులైతే చదువులు, ఉద్యోగాలకు రెండు రాష్ట్రాల్లోనూ పోటీ పడుతున్నారు.
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఢిల్లీలో తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరికలు తదితర అంశాలపై వారితో చర్చించారు.
తెలంగాణలో మరో సారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.
కొన్ని మీటింగ్స్ ఆసక్తి రేపుతాయ్.. మరికొన్ని సమావేశాలు ఉత్సాహం క్రియేట్ చేస్తాయ్. అలాంటి మీటింగ్ ఒకటి జరిగింది హైదరాబాద్‌లో ! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు.
2024 జూన్ 2 తర్వాత హైదరాబాద్ (GHMC) ఇక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉండదు. పదేళ్ళ కాల పరిమితి పూర్తవుతోంది. అందువల్ల ప్రస్తుతం హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ సర్కార్ కి వెళ్ళిపోతాయి.
నమస్తే తెలంగాణ (Namaste Telangana) డైలీ పేపర్ పై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ
నేడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల శంఖరావంను నేడు మహబూబ్ నగర్ పట్టనంలో "పాలమూరు ప్రజా దీవెన సభ" (Palamuru Praja Deevena Sabha) బహిరంగ సభ నుంచి ప్రారంభించనున్నారు.
ఈ మాటలే ఇప్పుడు మంటలు రేపుతున్నాయ్. రేవంత్.. నువ్ మారవా అని ప్రత్యర్థి ప్రశ్నించేలా చేస్తున్నాయ్. రాజకీయంగా కేసీఆర్ (KCR) ను రేవంత్ తిట్టడం కొత్తేం కాదు. ఐతే ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నారు. అది మర్చిపోయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. ఇష్టం వచ్చినట్లు బండ బూతులు తిడితే ఎలా సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం విషయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కేసీఆర్ గురించి.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు.