Home » Tag » Telangana High court
తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువడించింది. హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్డు ఉరిశిక్ష (capital punishment) విధించింది.
తెలంగాణ నాలుగోవ గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మ 1957 అగస్ట్ 15న జన్మించారు. రామజన్మభూమి ఉద్యమం సమయంలో బీజేపీ (BJP) లో చేరారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే...
బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి (Mallareddy), (మేడ్చల్), పల్లా రాజేశ్వరెడ్డి (Palla Rajeshwar Reddy), (జనగామ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు (Congress MLAs) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ (Telangana) నూతన గవర్నర్ (New Governor) గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) నియమితులయిన విషయం తెలిసిందే.. ఇక గత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై (Tamilisai Soundaryarajan) రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)..
ఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ.. తెలంగాణ సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా దాన్ని హైకోర్టు కొట్టేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు నెలల సమయం ఇచ్చింది.
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మధ్యంతర పిటిషన్‌ను కొట్టేసింది.
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై రెండ్రోజులపాటు విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును 31న వెల్లడిస్తామని చెప్పింది. అప్పటివరకూ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ మరోసారి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.