Home » Tag » Telangana Result
ఎన్నికల్లో గెలవడం అంటే డబ్బు పంచడం కాదు. రాజకీయాల్లో రాణించడం అంటే కోట్ల ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. సాధారాణంగా రాజకీయ నేతలు అనగానే వాళ్లు చాలా రిచ్ అనుకుంటారు అందరూ. నిజానికి ఈ రోజుల్లో పాలిటిక్స్ కూడా అలాగే ఉన్నాయి. కానీ డబ్బు లేకుండా, పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా.. ప్రజల్లో ఆదరణ ఉంటే చాలని నిరూపించాడు ఓ వ్యక్తి. ఒకప్పుడు ఏ ప్రాంతంలో పేపర్ బాయ్‌గా పని చేశాడో.. ఇప్పుడు అదే ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాడు.
తెలంగాణ రిజల్ట్ డిసైడ్ అయ్యింది. ఆఖరికి ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. భారీ ఆధిక్యంతో దిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ను బీట్ చేయడం కాదు కదా రీచ్ అవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీకి కష్టంగానే మారింది. నిజానికి ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతోనే రిజల్ట్‌లో ఓ క్లారిటీ వచ్చింది. ఉదయం నుంచి కాంగ్రెస్ మెజార్టీ పెరుగుతూనే ఉంది.
తెలంగాణలో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయ్. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే అధికారం అంటుంటే.. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ నిజం కాదని.. ఎగ్జాక్ట్ పోల్ ఏంటో డిసెంబర్ 3న చూస్తారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మిగతా ఎగ్జిట్‌పోల్స్ సంగతి ఎలా ఉన్నా.. ఇండియాటుడే సర్వేపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో ఎన్నికలు ఇలా ముగిశాయోలేదు అలా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు వాళ్ల అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డారు. గెలిచే అవకాశం ఉన్న అందరు అభ్యర్థులను సేఫ్జోన్లో ఉంచుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో గెలిచే అవకాశమున్న అందరు అభ్యర్థులను కర్నాటకకు తరలిస్తున్నట్టు సమాచారం.