Home » Tag » telugu
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ క్రియేట్ చేసిన.. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్... ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో.. తెలుగు వాళ్లలో భయం మొదలైంది. ముఖ్యంగా అక్కడ రెస్టారెంట్లలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువత పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనగానే అన్ని భాషల జనాల్లో ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోతుంది. ఆ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏ సినిమా వచ్చిన సరే జనాలు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.
ఈరోజుల్లో సినిమాలకు లాభాలు రావడం అంటే సాధారణ విషయంగా మారిపోయింది. ఏ అంచనాలు లేని సినిమాలు భారీ హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. అసలు లెక్కలోలేని సినిమాలు కూడా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కానున్నాడు. ట్ర్ంప్ టీంలో కీలకంగా ఉన్న జేడీ వాన్స్ అమెరికాకు ఉపాధ్యక్షుడు కాబోతున్నాడు. దీంట్లో న్యూస్ ఏముందు అనుకుంటున్నారా.
ఏపీలో షర్మిల ఓ వైపు ఆస్తుల కోసం తన సోదరుడు వైఎస్ జగన్ తో పోరాటం చేస్తూనే... ఇప్పుడు ప్రజా సమస్యలపై కూడా పోరాటం దూకుడుగా చేస్తున్నారు.
తెలంగాణ పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా కన్నడ తప్పక నేర్చుకోవాలని ఆ రాష్ట్ర CM సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడ తప్ప ఇంకో భాష మాట్లాడమని కర్ణాటక ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
2014 నుంచి 2024 ఏప్రిల్ వరకు.. గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్‌లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్స్ జాబితా రిలీజ్ అయింది.
మలయాళం రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే మంజుమ్మల్ బాయ్స్‌లో ఉత్కంఠ, వేగం కాస్త ఎక్కువే ఉండటంతో, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్లొస్తే, తెలుగులో వందకోట్లు ఈజీగా రావొచ్చనే అభిప్రాయముంది.
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ లేటు వయసులో తల్లి అవుతున్నారు. బేబీ బంప్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. రీసెంట్గా మరో హీరోయిన్ బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.