Home » Tag » TELUGU CINEMA
పాన్ ఇండియా హిట్ రావాలంటే, తెలుగు సినిమా అయినా, తమిళ్ మూవీ అయినా నార్త్ ఇండియాలో హైప్ క్రియేట్ చేయగలగాలి. అక్కడి జనాల్లో హీరోకి మార్కెట్ క్రియేట్ అవ్వాలి. ప్రభాస్ అలాంటి యాసిడ్ టెస్ట్ లో పాసవ్వటమే కాదు, పాన్ ఇండియా కింగ్ అయ్యాడు.
తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి కూడా సంక్రాంతి పండగ అంటే సినిమా అనే నానుడి అనాదిగా వస్తు ఉంది. అలాగే సంక్రాంతికి వచ్చే సినిమాల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడాలు ఉండవు.
సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ మీద సినిమాలు వస్తున్నాయి.. కాదు కాదు తీస్తున్నారు. ఎప్పుడో ఒక సారి రెండు, మూడు సంవత్సరాలకు ఒక సారి వచ్చే బయోపిక్స్ సినిమాలు ఇప్పుడు సంవత్సరంలో ఒకటైన తప్పక వస్తుంది. తప్పక తీస్తున్నారు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా.. అయి అక్కడికే వస్తున్న. మన ఇప్పుడు చెప్పుకునేది ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్ గురించే.. అదే "యాత్ర"
Nikki Tamboli: టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ నిక్కీ తంబోలి. లేటెస్ట్గా కొన్ని గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో సాధించలేని అవార్డును తాను గెలుచుకున్నాడు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా "తగ్గేదేలే" అని అల్లు అర్జున్ నిరూపించాడు. అల్లు అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.
అలియా, దీపికా, శ్రద్దా, దిశా పటానీ, కృతి సనన్, మృణాల్ ఠాకూర్, ఊర్వశి రౌతేలా.. ఇలా పెద్ద హీరోయిన్ నుంచి ఐటమ్ సాంగ్ వరకు అంతా బాలీవుడ్ సరుకుతోనే టాలీవుడ్ మెరిసిపోతోంది. మొన్నటి వరకు ఇక్కడ హీరోయిన్లంటే శ్రుతి, తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, అనుష్క అండ్ కో.
గోల్డెన్ గ్లోబ్ సంస్థ అంతర్జాతీయంగా సినిమాలకు అవార్డులు అందిస్తుంది. ఆస్కార్ తర్వాత ఈ అవార్డులకు కూడా అంతటి గుర్తింపు ఉంటుంది. అలాంటి సంస్థ తన పోర్టల్‌లో తెలుగు సినిమా గురించి ప్రస్తావించడం మన సినిమాకు దక్కిన గౌరవంగా భావించాలి.
ఈ సీజన్లో చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు. అన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అందులోనూ రెండు సినిమాలే ఇప్పటివరకు హిట్టయ్యాయి. దీంతో సమ్మర్ ఇలా వేస్టైపోయిందని అటు ప్రేక్షకులు, ఇటు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టాలీవుడ్ ప్లానింగ్ మిస్సవ్వడం వల్లే ఇదంతా అని విమర్శిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రమేయం లేదు.. కాని చిక్కులు తప్పేలా లేవు. ఎవరో చేసిన తప్పుకి ప్రభాస్ ఇబ్బందుల్లో పడేలా ఉన్నాడు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ వల్లే ఇదంతా జరిగిందనంటున్నారు.
జనాలు థియేటర్స్ వైపు చూడడం లేదు? దసరామూవీ రిలీజైన రోజు తప్ప ఆ తర్వాత సినిమాల వసూళ్లు తగ్గిపోయాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య వరుస హిట్స్‌తో రవితేజ ఊపు మీద ఉన్నాడనుకుంటే.. రావణాసురకు ఓపెనింగ్స్ రాలేదు.