Home » Tag » Telugu Desam Party
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబులో.. కొత్త మార్పు కనిపిస్తోంది. రాజకీయాలను అంచనా వేయడంలో, రాజకీయాల్లో చక్రం తిప్పడంలో చంద్రబాబు స్టైలే సపరేట్.
ఏపీలో అధికారం మారింది. రాజకీయ రచ్చకు తెరలేసింది. మాజీ సీఎం జగన్ చుట్టూ ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు తెరమీదకు వస్తున్నాయ్.
ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena)-బీజేపీ (BJP) కూటమితో ఘన విజయం సాధించిన విషయంత తెలిసిందే. మూడు పార్టీల కూటమితో 175 సీట్లకు గానూ 164 సీట్లు లభించగా.. వైసీపీ మాత్రం 11 సీట్లకు పరిమితమైంది.
ఏపీ సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణస్వీకారం గ్రాండ్‌గా జరిగింది. దేశవ్యాప్తంగా వీఐపీలు, వీవీఐపీలు అంతా.. కేసరపల్లిలోనే కనిపించారు.
ఏపీలో (AP Politics) చంద్రబాబు (Chandrababu) కేబినెట్ లో సీనియర్లకు చోటు దక్కలేదు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న టీడీపీ (TDP) సీనియర్ నేతలు... కేబినెట్ లిస్ట్ చూసి బావురుమన్నారు.
విజయవాడలో (Vijayawada) ఇవాళ జనసేన టీడీపీ నేతల సభాపక్ష నేతలను ఎన్నుకునే కార్యక్రమం జరిగింది. జనసేన (Janasena) ఫ్లోర్ లీడర్‌గా పవన్, టీడీపీ (TDP) ఫ్లోర్ లీడర్‌గా చంద్రబాబును ఆ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. తరువాత ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (AP Assembly Elections) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఏపీ ప్రజలు అధికార పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో టీడీపీకి రెండు పదవులు దక్కాయి. ఇందులో కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు... డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. గుంటూరు పార్లమెంట్ సభ్యుడైన పెమ్మసాని... మొదటిసారి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఎన్నికల ముందే రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని... ఎవరూ ఊహించని విధంగా కేంద్ర మంత్రి పదవితో జాక్ పాట్ కొట్టారు.
ఏపీ (AP) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) గెలుపు అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి... 2019 వైసీపీ (YCP) సునామీలో కూడా టీడీపీ (TDP) గెలిచిన నియోజకవర్గం కావడంతో... గుంటూరు (Guntur) లో ఈసారి మేమే గెలుస్తామని అధికార పార్టీ, లేదు ఈసారి మాదే సీటని ప్రతిపక్ష కూటమి... డంకా బజాయించి చెబుతున్నాయి.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాత మనవరాళ్ళలో గెలిచేదెవరు? ఓటమిలో టీడీపీ (TDP) హ్యాట్రిక్ కొడుతుందా? ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి అభ్యర్థికి సహకరించారా ?