Home » Tag » telugu film industry
ఏపీ ఎన్నికల (AP Elections) ఫలితాలు మిగిల్చిన షాక్‌లు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ (YCP) ని ఘోరాతిఘోరంగా ఓడించిన జనాలు.. కేవలం 11సీట్లకు పరిమితం చేశారు.
దర్శకత్వ కెరియర్లో పరాజయం చవిచూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది రాజమౌళి అనే చెప్పవచ్చు. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాల వైపు దేశమంతా చూసింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఎవరూ అంటే అంతా చెప్పే పేరు ఒక్కటే.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
లుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, మెగా హీరోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇక.. మెగా కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే మెగా ఫ్యాన్స్‌కే కాదు.. సినీ ప్రియులకు కూడా పండగే..ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చినా చాలు అనుకొని ఎదురు చూసేవాళ్లు కోట్లలో ఉంటారు..
గత శుక్రవారం తెలుగు సినీ ఇండస్టీ నుంచి చాలా సినిమాలే విడుదలైన.. కొత్త కుర్రాళ్లే నటించినా ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేసుకున్న సినిమానే ఈ "మ్యాడ్". సితారా ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11 న ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటించగా.. కీర్తీ సురేష్ చెల్లి పాత్ర పోషించారు.
ప్రభాస్ కుదరదంటున్నాడు.. తారక్ ఆ మాటే ఎత్తొద్దు అంటున్నాడు.. చెర్రీ అయితే పలకరిద్దామన్నా దొరకడం లేదు. మహేష్ బాబు సంగతి సరేసరి.. బాబులు బాగా బిజీ అయిపోయారు. మూడేళ్ల వరకు మాట ముచ్చట లేదు అంటున్నారు.
రంగబలి సినిమా హిట్టా.. ఫట్టా.. ఫిల్మ్ రివ్యూ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎవరూ అంత ఈజీ పెట్టుకోరు. ఆ ఇమేజ్, ఫ్యాన్స్ లో ఆక్రేజ్ అలాంటిది. ఇంత తెలిసినా అర్జున్ రెడ్డి డైరెక్టర్ పని కట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. బేసిగ్గానే తను మెగా హీరోలకు అభిమాని, కాని టైం బ్యాడైతే ఎవరేం చేస్తారు.?