Home » Tag » telugu hero
హీరో చిరంజీవి (Chiranjeevi)కి పద్మ విభూషణ్ (Padmavibhushan) రావడం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం. హీరోగా, సామాజిక స్పృహ.. సేవ తత్పరత ఉన్న వ్యక్తిగా ఆయనను గుర్తించి కేంద్రం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. అవార్డులు చిరంజీవికి కొత్త కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి పోటీగా షారూక్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్లో రూపొందిన డిఫరెంట్ మూవీ ‘డంకీ’ డిసెంబర్ 21న రిలీజ్ కాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుందని అందరూ భావించారు.
తొలిసారి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది కృతి. తన అందంతో, నటనతో కుర్రాళ్ళ మనసులను కళ్ళగొట్టుతుంది. 17 ఏళ్లకే హీరోయిన్ గా నిలిచిన కృతి శెట్టి స్టార్ హీరోల దృష్టి సైతం తన మీద పడినట్లు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో సాధించలేని అవార్డును తాను గెలుచుకున్నాడు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా "తగ్గేదేలే" అని అల్లు అర్జున్ నిరూపించాడు. అల్లు అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.
ధోని ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన చిత్రం ఎల్ ఎం జీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు హీరో సుధీర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సినిమాకి ధోని సతీమణి సాక్షి సింగ్ ధోని నిర్మాతగా వ్యవహరించారు.
విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ పాన్ ఇండియాని షేక్ చేసే క్రేజ్, ఇమేజ్ ఉన్న స్టార్. కాని తన కెరీర్ లో చేసిన ఒకే ఒక్క తప్పు లైగర్.. ఆ తప్పు వల్లే పాన్ ఇండియా లెవల్లో వందకోట్ల స్టార్ అవ్వాల్సిన తను, సౌత్ కే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. సరే అయ్యిందేదో అయ్యింది.
ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ హీరోస్‌కు పోటీ ఇస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస హిట్స్‌తో దూసుకుపోతూ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 108వ సినిమాతో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు నిలువెత్తు నిదర్శనం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇంత పెద్ద స్టార్ ఐనా ఇప్పటీకీ ఆయన పెద్దల దగ్గర చూపించే వినయం.. ఫ్యాన్స్ మీద చూపించే ప్రేమ ఎవరికీ సాధ్యం కానివి. డార్లింగ్ పర్సనాలిటీనే కాదు.. మనసు కూడా చాలా పెద్దది. ఇక దానధర్మాలు, అతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్ నిజంగా రాజే.
బలగం సినిమా ఒగ్గుకథ కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మొగిలయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దళితబంధు పథకం మంజూరు చేసింది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తన పాట ద్వారా తెలిపిన వ్యక్తి బలగం మొగిలయ్య. బలగం సినిమాలో ఈయన పాడిన పాటకు కన్నీరు పెట్టుకోనివాళ్లు లేరు.
ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తరువాత చాలా మంది పాన్ ఇండియా హీరోలు అవుతున్నారు. కానీ ఈ పాన్ ఇండియా క్రేజ్ మొదలు కాకముందే నార్త్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కేరళలో అల్లు అర్జున్ను మల్లు అర్జున్ అని అంటారు. ఇక పుష్ప సినిమాతో నార్త్‌లో బన్నీ క్రేజ్ డబులైంది.