Home » Tag » Telugu Serial
ఈ మధ్య కాలంలో సినిమాలకు, సీరియల్స్‌కు మధ్య పోటీ ఎక్కువైంది. కుటుంబ ప్రేక్షకులు, ముఖ్యంగా ఆడవాళ్లు సీరియల్స్‌కి అంకితం అయిపోయారు. దీంతో.. ఈ రెండిటికీ మధ్య సవతి పోరు ఎక్కువైపోయింది.
మొగలిరేకులు(Mogalirekulu), చక్రవాకం (Chakravakam) ఫేమ్.. పవిత్రనాథ్ (Pavitranath) మరణం.. తెలుగు టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. మొగలిరేకులు మూవీలో దయ పాత్రతో పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్(Pavitranath).. ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సినీ పరిశ్రమలో (Film Industry) మరో విషాదం... మొగలిరేకులు (Mogalirekulu) సీరియల్ ఫేమ్ దయ అలియాస్ పవిత్రనాథ్ (Pavitranath) మృతి చెందారు. గుండెపోటు (Heart Attack) తో చనిపోయినట్టు తెలుస్తోంది. నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా ద్వారా ఈ విషయం తెలిపారు. దయాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు.