Home » Tag » Telugudesham
చంద్రబాబుకి ఏం పోయింది? ఎన్నైనా చెప్తాడు. పవన్ కళ్యాణ్ సూక్తులు ఇక్కడ పనిచేయవు. కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచాం. మేం సంపాదించుకోవద్దా? పైన వాళ్లు మాత్రమే బాగుపడాలా? మేము అడుక్కుతినాలా?
సంధ్య థియేటర్ ఘటన విషయంలో ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
కలిసి ఉంటేనే గెలుస్తామన్నాడు. ఆయనే మూడు పార్టీలను కలిపాడు. ఇప్పుడు అధికారం వచ్చాక ఎందుకో విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు. ఆయనకేం కావాలో స్పష్టంగా చెప్పడం లేదు.
శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారా ? ఆరు నెలల పాటు వేచి చూసినా సీఎం...పోలీసు బాస్‌లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారా ? శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఆట కట్టించనున్నారా ?
ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ పై ఆయన సోదరి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 1.7 ఓట్లు వచ్చిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని జగన్ విమర్శించడాన్ని షర్మిల తప్పుబట్టారు.