Home » Tag » Temple
యావత్ భారత దేశంలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం తలుపులు మూత పడ్డాయి. ఇవాళ ఉదయం ఆఖరి పూజ నిర్వహించి ఆలయ తలుపు మూసేశారు అర్చకులు. ఆలయంలోని పంచముఖీ దేవత విగ్రహాన్ని ఆర్మీ భద్రతతో ఓంకారేశ్వరాలయానికి తరలించారు.
ముల్లును ముల్లుతోనే తీయాలి అనే డైలాగ్ ఈ ఆఫీసర్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో అభివృద్ధికి దొంగలు అడ్డుగా మారుతున్నారో అదే ప్రాంతంలో వాళ్లతోనే శాంతి నెలకొనేలా చేశాడు ఈ ఆఫీసర్. ఈయన పేరు KK మహ్మద్. అర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్.
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు విజయ్ దళపతి. తమిళనాట విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.
ప్రముఖ గాయని చిత్ర కూడా.. రామాలయంపై ట్వీట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వివాదానికి దారి తీసింది. అనేక భాషల్లో దాదాపు 25వేలకు పైగా పాటలు పాడిన చిత్ర.. అయోధ్య గురించి మాట్లాడిన రెండు మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి తెరలేపాయ్.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహా రాష్ట్రలోని నాసిక్ లో పర్యటించారు. నాసిక్ లో మెగా రోడ్డు షో నిర్వహించారు. ఇవాళ్టి పర్యటనలో రాంఘాట్ కు చేరుకుని గోదావరి నదీమాతకు పూజలు చేశారు. అనంతరం చారిత్రక కాలారామ్ మందిర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
టాలీవుడ్ హీరోయిన్ చేసుకుంది. ప్రముఖ నటి, చిత్ర శుక్లా 2014 హిందీ చిత్రం, చల్ భాగ్ తో తన అరంగేట్రం చేసింది. ఉత్తరాఖండ్ లోని త్రియుగినారాయణ ఆలయంలో సాంప్రదాయ బద్దంగా పెళ్లాడిన చిత్ర శుక్లా.. మధ్యప్రదేశ్ కు చెందిన IAS అధికారి వైభవ్ ఉపాధ్యాయ్ ని పెళ్లి చేసుకుంది.
జీ20 సదస్సు లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన బ్రిటన్ ప్రధాని. బ్రిటష్ ప్రధాన మంత్రి రిషి సునక్ న్యూ ఢిల్లీలో ఉన్న సమయంలో సందర్శనా కార్యక్రమాలు చేపట్టారు. ఆదివారం రిషి సునక్ దంపతులు అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని, మసీదును, చర్చిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. అర్చకుల బదులు తానే దేవుడికి హారతిచ్చి విమర్శలు ఎదుర్కుంటున్నాడు.
మతం ఏదైనా సరే ప్రార్థనకు ఉండే ప్రధాన్యత వేరు. దీన్నే ముస్లింలు నమాజ్ అంటారు, హిందువులు పూజ అంటారు. హిందూ సనాతన ధర్మంలో పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు పూజకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పూజలో కొట్టే గంటకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.