Home » Tag » terrorists
జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది.
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి.
ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో శనివారం ఆత్మాహుతి చేసింది. ఓ మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో దాదాపు 18 మంది చనిపోయారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జమ్మూ/కాశ్మీర్లో పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 జమ్మూ కాశ్మీర్లో బీజేపీ-పిడీపితో పొత్తు విడిపోయింది.
జమ్మూ కాశ్మీర్ లో ఏం జరుగుతుంది. గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు ఉగ్రదాడులు.. వరుస ఉగ్ర దాడుల్లో జమ్మూకశ్మీర్ చిగురుటాకులా వణికింది. దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఉగ్ర దాడి జగరడం తీవ్ర కలకల రేపింది.
థానమండి-సురన్‌కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలు వెళ్తుండగా ఒక్కసారిగా ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు హైజాక్ అనే పదం పరిచిపోయింది. చాలా ఏళ్ల కిందట తీవ్రవాదులు విమానలను హైజాక్ చేసేవారు. ఇప్పుడు తాజాగా పెద్ద పెద్ద ఓడలు హైజాక్ గురవుతున్నాయి. తాజాగా యూరప్ ఖండం దేశం మాల్టాకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియాన్ సముద్రంలో హైజాక్ కు గురైంది.
ఇజ్రాయెల్ - హమాస్ గడిచిన 15 రోజులుగా ఒకరిపై ఒకరు భీకర దాడులకు పాల్పడుతున్నారు. ఇందులో వేల మంది అమాయక ప్రజలు మరణించారు. అయితే తాజాగా ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ రసాయన ఆయుధాల ప్రయోగానికి సిద్దమైనట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నయని వెల్లడించారు.
ఆన్లైన్లో ఏదైనా అమ్మకానికి పెట్టొచ్చా ? నీతి నియమాలు అన్నవి ఉండాల్సిన అవసరం లేదా ? వంటింటి సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు ఆన్లైన్లో అమ్మే అమెజాన్ సంస్థ మరోసారి బరితెగించినట్టు కనిపిస్తోంది. వివాదాస్పద వస్తువులను అమ్మి జనంతో మొట్టికాయలు వేయించుకున్న అమెజాన్ సంస్థకు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. అందుకే ఆన్లైన్ ద్వారా అమ్మకాని కాదేదీ అనర్హం అన్నట్టు వ్యవహరిస్తోంది. ఏకంగా ఉగ్రవాద సంస్థ ప్రచార సామాగ్రిని కూడా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేసింది.
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ చిచ్చు పెట్టడానికి ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్టైన వారిలో భోపాల్‌కు చెందిన పదకొండు మంది ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఉన్నట్లు సమాచారం.