Home » Tag » Thalapathy Vijay
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో హీరోగా నిలిచాడు విజయ్ దళపతి. తమిళనాట విజయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి.
అక్షయ్, హృతిక్ అయితే 125 కోట్ల పారితోషికంతో సరిపెట్టుకుంటున్నారు. టాలీవుడ్ మహేశ్ బాబు 100 కోట్ల రెమ్యూనరేషన్‌కి ప్రాఫిట్స్‌లో షేర్ కలిపితే 150 కోట్లని లెక్కలు తేలుతున్నాయి. పవన్‌కి కూడా రెమ్యునరేషన్, ప్రాఫిట్స్‌లో షేర్ కలిపి 150 కోట్ల వరకు దక్కుతున్నాయట.
ఇప్పటివరకు లోకేష్ ఫిల్మోగ్రఫిలో ఫ్లాప్ కాదు కాదా.. కనీసం యావరేజ్ హిట్టు అన్న సినిమా కూడా లేదు. ఆయన సినిమా కేవలం ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. ఎంగేజింగ్‌గా, రిపిటెడ్‌గా చూడాలన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు.
లియో తర్వాత లోకేష్ సడన్‌గా రజినీకాంత్ మూవీ ప్లాన్ చేయటానికి రీజన్.. తన లాస్ట్ మూవీ అదిరిపోయేలా ఉండాలనేది సూపర్ స్టార్ రజినీ కోరిక. అలా తెరకెక్కబోతున్న ఈప్రాజెక్ట్కి, తన గత చిత్రాల సినిమాటిక్ యూనివర్స్‌కి ఎలాంటి లింక్ లేదన్నాడు లోకేష్.
గోట్ మూవీలో.. ఇటీవలే మృతి చెందిన సీనియర్ హీరో విజయకాంత్ ని.. క్యామియో రూపంలో పునఃసృష్టించబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. తన యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
త్వరలోనే విశాల్ రాజకీయ పార్టీ పెడతారంటూ వార్తలు వినిపించాయి. దీంతో.. విశాల్ స్వయంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. నిజానికి విశాల్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లియో 2 భారీగానే ప్లాన్ చేశారు. లోకేష్ కనకరాజ్ కూడా కొంత కథ సిద్దం చేసుకున్నాడు. తీరా చూస్తే విజయ్ సినిమాలకు గుడ్ బై అంటే ఇక లియో 2 లేనట్టే అనుకోవాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు రామ్ చరణ్‌కి కలిసొస్తోంది.
విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని, పార్టీ పెడతాడని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై విజయ్.. ఎప్పుడూ స్పందించలేదు. అయితే, అందరూ అనుకున్నట్లుగానే రాజకీయపార్టీ స్థాపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది.