Home » Tag » THE RAJA SAAB
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ రెడీ అవుతోంది. ది రాజా సాబ్ టీం భారీ గిఫ్ట్ ని రెడీ చేసింది. మరే మూవీ తాలూకు అప్ డేట్, ది రాజా సాబ్ గిఫ్ట్ ని, దాని ఇంపాక్ట్ ని తగ్గించకుండా ఉండేందుకు, రెడీ అయినా ఫౌజీ సర్ ప్రైజ్ కి బ్రేక్ వేశారు. స్పిరిట్ తాలూకు సాలిడ్ ఎనౌన్స్ మెంట్ ని కూడా సంక్రాంతికి మార్చారు.
ఇండియన్ సినిమాలో ప్రభాస్ కు కొన్ని విషయాల్లో సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రభాస్ ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు... సినిమాల్లో రెబల్ స్టార్ గాని బయట మాత్రం చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటారు. ప్రభాస్ తో సినిమా చేసిన నటులు అందరూ... అతని పద్ధతులకు ఫిదా అవుతూ ఉంటారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో బాహుబలి, మిర్చీ, సలార్ లో ప్రూవ్ అయ్యింది. కామెడీ చేస్తే డార్లింగ్ నుంచి కల్కీలో ఫస్ట్ హాఫ్ వరకు బానే వర్కవుట్ అయ్యింది. మాస్ నుంచి రొమాంటిక్ కిక్ వరకు ప్రభాస్ కి అన్నీ కలిసొచ్చాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ను ఊర మాస్ గా ప్రెజెంట్ చేసింది రాజా సాబ్ టీం. దర్శకుడు మారుతి డైరెక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న ‘ది రాజాసాబ్' సినిమాపై ఫ్యాన్స్ లో ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
లేటెస్ట్గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న్యూ మూవీ ది రాజా సాబ్‌లో హీరోయిన్గా చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ప్రభాస్‌తో కలిసి ఒక సాంగ్ షూట్లో కూడా పాల్గొనబోతుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్ట్ మూవీ. లేటెస్ట్గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో వింటేజ్ డార్లింగ్ చూపించడానికి రెడీ అవుతున్నాడు మారుతి.
ది రాజాసాబ్ చిత్రానికి సంబంధించి ఏ సంగతి బయటికి రావట్లేదు. కాని జోనర్ ఏంటి, ఎలా ఉండబోతోంది, లాంటి విషయాలు మాత్రం బయటికి లీకుల రూపంలో పెరిగాయి. ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ నుంచి ప్రభాస్ మూవీ టీంకి మాత్రం చిరు కానుక కన్పామ్ అయ్యింది. అదేంటంటే ఒక వేళ దిరాజా సాబ్ సంక్రాంతికే వచ్చేటట్టైతే, మెగాస్టార్ మూవీ విశ్వంభర పక్కకు తప్పుకునే అవకాశాలే ఉన్నాయి.
నిజానికి ప్రభాస్ కల్కి మూవీ పూర్తవుతున్నా, ఇంకా ది రాజా సాబ్ షూటింగ్ పెండింగ్ ఉంది. తర్వాత సలార్ 2 మొదలుకాబోతోంది. హనురాఘవ పూడి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే టైం దగ్గర పడింది. అక్టోబర్ నుంచి సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో స్పిరిట్ మొదలు కానుంది.
ఒకవేళ లక్కీగా మే 9కి కల్కి మూవీ వచ్చినా, సలార్ 2 షూటింగ్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, మే 9న సలార్ 2 షూటింగ్ మొదలైనా, సెట్లో మాత్రం ప్రభాస్ ఉండడు. తను లేని సీన్లే ముందుగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడు.