Home » Tag » Thopudhurthi prakash
తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ స్పందించారు. తాను కలిసి సుమయ తన బంధువుల అమ్మాయని.. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ రాప్తాడుకు వస్తున్న కారణంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.