Home » Tag » Tiger Nageswara Rao
ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా చేయాలంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. చిన్న హీరోలు కూడా తమ సినిమాల మీద ఎంతో ఫోకస్ పెట్టి ఏళ్ళకు ఏళ్ళు సాగదీస్తున్నారు.
చివరగా టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao) సినిమాతో సోసోగానే మెప్పించిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం థియేటర్లో ఈగల్‌గా అలరిస్తున్నాడు. అయితే.. డే వన్ మిక్స్డ్ టాక్‌తో మొదలైన ఈగల్ సినిమా.. మౌత్ టాక్ బాగుండడంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈగల్ సినిమా మూడు రోజుల్లోనే 30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
రామ్‌చరణ్, ఎన్టీఆర్.. బన్నీ వంటి స్టార్స్ ఒక సినిమాలో వున్నట్టు మరో మూవీలో కనిపించరు. సినిమా సినిమాకీ మేకోవర్ అయిపోతారు. ఏ మూవీ తీసుకున్నా.. ఒకేలా కనిపించే మాస్ రాజా కూడా మారిపోయాడు. న్యూ లుక్‌తో ముందుకొచ్చాడు. ఏ సినిమాలో చూసినా రవితేజ ఒకేలా వుంటాడు. ఖాకీ డ్రెస్ వేస్తే విక్రమార్కుడు.. క్రాక్ అని.. కాస్త హెయిర్ పెంచితే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో గెటప్ అని గుర్తుపట్టడం తప్పితే.. చాలా సినిమాల్లో ఒకేలా వుంటాడు. జిమ్ రెగ్యులర్‌గా చేసే రవితేజా బాడీలో కూడా తేడా కనిపించదు.
Nupur Sanon: టైగర్ నాగేశ్వర రావు మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన తారా నుపుర్ సనన్. ఈ చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఫొటో షూట్ చేసింది. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.
రేణులో ఉన్న టాలెంట్‌ని తన సినిమాకు మాత్రమే పరిమితం చేయాలి అనుకోలేదు పవన్ కళ్యాణ్. మిగిలిన సినిమాలకూ వర్క్ చేసుకోమని చెప్పారట. అప్పట్లో రేణూకి ఐశ్వర్యారాయ్ నుంచి పిలుపొచ్చింది. బాలీవుడ్లో స్టార్ హీరొయిన్‌గా కొనసాగిన ఐశ్వర్య రాయ్ తన వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమని రేణూని రిక్వెస్ట్ చేసిందట.
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ.. వచ్చే సంక్రాంతికి ఈగల్తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా.. బరిలోకి దిగుతున్నాడు.
ఈగిల్ మూవీ సంక్రాంతికి రంగంలోకి దిగనుందన్నారు. కాని సీన్లోకి గుంటూరు కారం ఆల్రెడీ వచ్చింది. అలానే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఫ్యామిలీ స్టార్ కూడా అప్పుడే రానుంది.
సెకండాఫ్‌లో కూడా మంచి సన్నివేశాలున్నప్పటికీ, నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయారనే ప్రచారం మొదలైంది. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ సినిమా నిడివి తగ్గించింది. సినిమా సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకులకు రిపీటెడ్‌గా అనిపించి, వారి సహనానికి పరీక్షలా నిలిచాయి.
బాలకృష్ణ, రవితేజ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందన్న విమర్శలకు అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ ఫుల్స్టాప్ పెట్టింది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించగా.. ఓ ఎపిసోడ్‌కు మాస్‌రాజా రావడం.. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి.. విబేధాలంతా ట్రాష్ అని రుజువైంది.
పండగ సీజన్లో రిలీజ్ అంటే థియేటర్స్ దొరకడం ఇబ్బందే. ఎందుకంటే ప్రతి భాషలో క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తాయి. దసరాకు వస్తున్న పాన్ ఇండియా మూవీస్ కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కుంటోంది. దసరా రిలీజెస్‌లో జోరంతా పాన్ ఇండియా మూవీస్‌దే.